Skip to content

Sunday Night Song Lyrics – Amazon Prime Music Hyderabad Gig

    Sunday night song lyrics in telugu and english. This song lyrics are written by the Bhaskarabhatla. Music given by the Prashanth and this song is sung by the singer Prashanth R Vihari and Shashaa Tirupati. Watch this full song exclusive on Amazon prime music Hyderabad Gig.

    Sunday Night Song Lyrics In Telugu:

    సండే నైట్ డేట్ మారితే సలసల మండే
    సండే నైట్ తెల్లవారితే పగిలెను గుండె
    సండే నైట్ డేట్ మారితే సలసల మండే
    సండే నైట్ తెల్లవారితే పగిలెను గుండె
    మండే టు ఫ్రైడే దాకా ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు
    వీకెండ్ అంత ఈజీగా రాదు రాదు
    మెళ్ళో ఉన్న ఐడి కార్డు అయితే ఏంటి గాడిద గుడ్డు
    మూడంత చెడదొబ్బేటి ఉరితాడు
    లైఫ్ రోడ్ అయిపోయిందే పోయిందే పోయిందే
    వెరీ వెరీ బ్యాడ్ అయిపోయిందే పోయిందే పోయిందే
    లైఫ్ రోడ్ అయిపోయిందే పోయిందే పోయిందే
    వెరీ వెరీ బ్యాడ్ అయిపోయిందే నథింగ్ డే

    ఊరించే వీక్ ఎండ్ నీ… ఊహల్లో గర్ల్ ఫ్రెండునీ
    ఊరించే వీక్ ఎండ్ నీ… ఊహల్లో గర్ల్ ఫ్రెండునీ
    ఊరించే వీక్ ఎండ్ నీ వీక్ ఎండ్ నీ
    మదిలో మెదిలే కనులే చెదిరే తనవే
    ఊరించే వీక్ ఎండ్ నీ… నీ కోసమే నేనున్నదీ
    ఓ ప్రియుడా ఎలా వేళలా ఇలా వెళ్లి అలా రానా
    సండే నైట్ డేట్ మారకే మాతో ఉండే
    సండే నైట్ తెల్లవారకే కాసేపుండే
    సండే నైట్ డేట్ మారకే మాతో ఉండే
    సండే నైట్ తెల్లవారకే కాసేపుండే
    సండే సండే సండే నైట్ మాతో ఉండే (3)

    Sunday Night Song Lyrics In English:

    Sunday night date marithey sala sala monday
    Sunday night tellavarithe pagilenu gunde
    Sunday night date marithey sala sala monday
    Sunday night tellavarithe pagilenu gunde
    Monday to friday dhaka escape ayye chansey ledu
    Weekend antha easy ga raadu raadu
    Medalo unna id cardu aithey enti gadidha guddu
    Mudantha cheda dobbeti uri thaadu
    Life road aipoindhey poindhe poindhe
    Very very bad aipoindhe poindhe poindhe
    Life road aipoindhey poindhe poindhe
    Very very bad aipoindhe nothing day

    Oorinche week end ni oohallo girlfriend ni
    Oorinche week end ni oohallo girlfriend ni
    Oorinche week end ni week end ni
    Madhilo medhile kanule chedire thanave
    Oorinche week end nee nikosame nenunnadhi
    O priyuda ela velala Ila velli alaa raana
    Sunday night date maarake maatho unde
    Sunda night tellavarake kaspunde
    Sunday night date maarake maatho unde
    Sunday night tellavarake kaspunde
    Sunday sunday sunday night maatho unde (2)

    Song Details:

    Song: Sunday Night
    Album: Amazon Prime Music Hyderabad Gig
    Music: Prashanth R Vihari
    Lyrics: Bhaskarabhatla
    Singer: Shashaa Tirupati, Prashanth
    Music Label: Sony Music.

    Sunday Night Video Song

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *