Tellaare Lope Song Lyrics – Bhanumathi Ramakrishna
Latest telugu movie Bhanumathi Ramakrishna released in 2020. Tellaare lope song is from Bhanumathi Ramakrishna movie. This song is written by the Krishna kanth and music given by the Shravan bhardwaj. Naveen chandra and Salony luthra acted in this movie.
Tellare Lope Song Lyrics In Telugu:
తెల్లారేలోపు లైఫె మారిందేమో గేటప్ బీ రెడీ
నవ్వేస్తూ అయిపో సేఫె హైఫై ఇస్తే బ్యాడ్ లక్ అన్నది
మామూలుగానే ఉందే లోకమిలా
హైరానా పడిపోతావు దేనికలా
టైం ఇస్తే దొరికేస్తుంది వేరొక కల
పోయింది ఎదో కాదు స్మైలే కాదా
దేనికి నీకు రన్ రన్ ఆగితే చూడు ఫన్ ఫన్
స్మైలుతో యు కెన్ విన్ విన్ ఇగో తీసేసేయ్
నీతో నీకు దూరమై అడుగు అర్ధమే
ఆశే అమ్మకానికె ఉంచాను రేపన్నదే ఏ రంగుదో ఆ వేకువే
ఏమవుతుందో చీకటే బాయ్ బాయ్ ఇవాలింకా చుబుతూ సాగవే
తెల్లారేలోపు లైఫె మారిందేమో గేటప్ బీ రెడీ
నవ్వేస్తూ అయిపో సేఫె హైఫై ఇస్తే బ్యాడ్ లక్ అన్నది
మామూలుగానే ఉందే లోకమిలా
హైరానా పడిపోతావు దేనికలా
టైం ఇస్తే దొరికేస్తుంది వేరొక కల
పోయింది ఎదో కాదు స్మైలే కాదా
దేనికి నీకు రన్ రన్ ఆగితే చూడు ఫన్ ఫన్
స్మైలుతో యు కెన్ విన్ విన్ ఇగో తీసేసేయ్
Tellare Lope Song Lyircs In English:
Tellaare lopu life ey maarindhemo
Getup be ready
Navvesthu ayipo safe ey hi-fi isthe
Bad luck annadhi
Mamulugane undhe lokamila
Hairaana padipothavu dhenikala
Time isthe dorikesthundhi
Veroka kala
Poyindhi edho kadhu smile ey kada
Dheniki neeki run run
Aagithe chudu fun fun
Smileutho you can win win
Ego thisesey
Neetho neeku dhuramai
Adugu chebuthundhi ardhame
Aashe ammakanike unchanu reapannadhe
Ye rangudho aa vekuve
Yemavuthundho cheekate
Bye bye ivvalakinka
Chebuthu saagave
Tellare lopu life ey maarindhemo
Getup be ready
Navvesthu ayipo safe ey hi-fi isthe
Bad luck annadhi
Mamulugane undhe lokamila
Hairaana padipothavu dhenikala
Time isthe dorikesthundhi
Veroka kala
Poyindhi edho kadhu smile ey kada
Dheniki neeki run run
Aagithe chudu fun fun
Smileutho you can win win
Ego thisesey
Song Details:
Movie: Bhanumathi RamaKrishna
Song: Tellaare Lope
Music: Shravan Bhardwaj
Singer: Shravan Bharadwaj
Lyrics: Krishna Kanth
Starring: Naveen Chandra, Salony Luthra