Wrong Usage Song Lyrics In Telugu & English – Saindhav
Latest telugu movie Saindhav song Wrong Usage lyrics in Telugu and English. This song lyrics are written by the Chandrabose. Music given by the Santhosh Narayanan and this song is sung by the singer Nakash Aziz. Venkatesh, Baby Sara plays lead roles in this movie. Saindhav movie is directed by the Dr. Sailesh Kolanu under the banner Niharika Entertainment. Music is labelled by the Saregama India Pvt Ltd.
Wrong Usage Song Lyrics In Telugu
రేయ్ అరె బాదలలోనే
తెగ ఎడుపులోనే
నువు తాగుతున్నావ్ రా ఆ..
రేయ్ దిల్ కుషీ కుషీలోనే
భల్ చిందులతోనే
నువ్వు తాగి చూడరా
ఏ ఫీలింగ్ తో తాగితే
ఆ ఫీలింగ్ డబల్ అయితది
ఏ ఫీలింగ్ తో తాగితే
ఆ ఫీలింగ్ డబల్ అయితది
కుషినే డబల్ చేస్తావా
లేక బాధనే డబల్ చేస్తావా ఆ
ఏడుపే డబల్ చేస్తావా
ఏసే చిందునే డబల్ చేస్తావా ఆ ఆ ఆ
చేయద్దురా చెయ్యద్దురా రాంగ్ యూసేజ్
అరె రా రే చేయద్దురా చెయ్యద్దురా రాంగ్ యూసేజ్
మందుని చెయ్యద్దురా రాంగ్ యూసేజ్
రాంగ్ యూసేజ్ రాంగ్
దునియాలో అందరికీ
దగ్గరవడం కొరకే కనిపెట్టేరా సెల్లుని
సివరికి నీకు నువ్వు దూరమయ్యి
నువ్వే ఒక ఒంటరయ్యి
ఈ సెల్లె నీకు జైలు సెల్లయిందే
రాంగ్ యూసేజ్
చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు
రాంగ్ యుసేజు
సెల్లుని చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు
పైసలనే నువ్వు వాడుకోవాలే
బాబాయి మనషులనే లవ్వు సెయ్యాలే
మనుషలను వాడి నోట్ల కట్టలనే లవ్ చేస్తే
కట్టల్లో పడి లైఫ్ తో కట్టేయవే
ఆ చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు
రాంగ్ యుసేజు
చెయ్యకు చెయ్యకు డబ్బుని చెయ్యకు రాంగ్ యూసేజు
చెయ్యకు చెయ్యకు డబ్బుని చెయ్యకు రాంగ్ యూసేజు
చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు రాంగ్ యూసేజు
చెయ్యకు చెయ్యకు డబ్బుని చెయ్యకు రాంగ్ యూసేజు
నీలో తెలివే ఏ
నీకు బానిసవ్వాలే ఏ
ఆ తెలివి మీరీ అతి తెలివిగా అది మారి
నీ బానిసకే నవ్వు బానిసయ్యావే
రాంగ్ యుసేజు
చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు రాంగ్ యూసేజు
చెయ్యకు చెయ్యకు చెయ్యకు
చేడు అన్నది నేడు మంచి ఫ్యాషన్ అయ్యిందే
మంచి మా సేడ్డాగా బోరు కొట్టిందే ఏ ఏ ఏ
మంచి టైమ్ తీరిపోయి
చేడు వైపే జారిపోయి
లైఫు లోనా లైట్ అన్నది ఆరిపోయిందే
రేయ్ రాంగు రాంగు రాంగు రాంగు
చేయద్ధురా చేయద్ధురా రాంగ్ యుసేజు
అరె రా రే చేయద్దురా రాంగ్ యూసేజ్
చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు రాంగ్ యూసేజు
చెయ్యకు చెయ్యకు లైఫ్ని చెయ్యకు రాంగ్ యుసేజు
Wrong Usage Song Lyrics In English
Rey arey bhadhalalone
Thega yedupulone
Nuvvu thaguthunnav ra aaa
Rey dhil Kushi kushi lone
Bhal chindhulathone
Nuvvu thagi choodara..
Ye feeling tho thagithe
Aa feeling double aythadi
Ye feeling tho thagithe
Aa feeling double aythadi
Kushi ne double chestava
Leka badhane double chestava aa
Yedupe double chesthava
Yese chindhune double chesthava aa aa aa aa
Cheyyadhura cheyyadhura wrong usage uh
Are ra re cheyadhura wrong usage uh
Cheyyadhura cheyyadhura wrong usage uh
Mandhuni cheyadhura wrong usage uh
Wrong usage uh…wrong uh
Dhuniya lo Andariki
Dhaggaravvadam korake kanipettaree cellune
Sivariki neeku nuvvu dhooramayyi
nuvve oka ontarayyi
Ee selle neeku jailu sellainadhe
Wrong usage uh
cheyyaku cheyyaku cheyyaku cheyyaku
wrongu usage uh
celluni cheyyakucheyyaku cheyyaku cheyyaku
Paisalane nuvvu vaadukovale
babai manushulane lavvu seyyale
Manushulane vaadi notla kattalane love chesthe
Kattallo padi life uh tho kattayyave
Ah Cheyaku cheyaku cheyaku cheyyaku wrong usage uh oo…
Cheyyakucheyyaku dabbuni cheyyaku wrong usage uh oo…
Cheyaku cheyaku cheyaku cheyyaku wrong usage uh
Cheyaku cheyaku dabbuni cheyyaku wrong usage uh
Neelo thelive aey uh……
neeku baanisavvale aey….
Aa thelive thelivi meeri athi theliviga adhi maari
Nee banisake nuvvu banisayyave
Wrong usage uh oo...
Cheyaku cheyyaku cheyaku cheyyaku
wrong usage uh cheyyaku
Cheyaku cheyaku cheyaku
Chedu annadi nedu manchi fashion ayyindhe
Manchi maa seddaga boru
kottinde eh eh eh eh
Manchi time theeripoyi
chedu vaipe jaaripoyi
Lifeuh lona lightannadhi aaripoindhe
Rey Wronguh wronguh wronguh wronguh
Cheyyadhura cheyyadhura wrong usage uh
Are ra re cheyadhura wrong usage uh
Cheyyaku Cheyyaku Cheyyaku cheyyaku wrong usage uh
Cheyyaku Cheyyaku lifeni Cheyyaku wrong usage uh
Song Details:
Movie: Saindhav
Song: Wrong Usage
Lyrics: Chandrabose
Music: Santhosh Narayanan
Singer: Nakash Aziz
Music Label: Saregama Telugu.