Yetuvaipunna Song Lyrics – Amazon Prime Music Hyderabad Gig
Yetuvaipunna song lyrics in telugu and english. This song lyrics are written by the Rehman. Music given by the Justin Prabhakaran. This song is sung by the singer Justin Prabhakaran. Listen this Song in the Amazon Prime Music Hyderbad gig.
Yetuvaipunna Song Lyrics in Telugu:
ఎటువైపున్న ఏది ఏమవుతున్న
ఎదలోతుల్లో ఉదయించే ప్రేమా
చిరుగాలాల్లే నిన్నే చేరదా…
చిరకాలం నీ శ్వాసై ఉండదా
ఎటువైపున్న ఏది ఏమవుతున్న
ఎదలోతుల్లో ఉదయించే ప్రేమా
దూరం ఎంతున్నా నిన్నే మరిచిన
నిన్నే విడిచేనా ఓ చెలియా చెలియా….
అటువైపు నీవు ఉన్న ఇటు వైపు నేను ఉన్న
తోలి వలపే జరగదులే
మనసున దాగి ఉన్న గురుతులు ఈ క్షణాన
మెరుపులుగా మెరిసెనులే నల్ల మబ్బులోనే చల్లనైన
ఆశై హద్దులన్ని దాటి నిన్నే తడిపెను
సీతాకోక రెక్కలపైనా రంగులెన్నో మెరిసిన క్షణము
కళ్ళు రేణు మూసి నేను నిన్ను చూస్తూ ఉన్నాలే
నిన్ను చూస్తూ ఉన్నాలే
ఎటువైపున్న ఏది ఏమవుతున్న
ఎదలోతుల్లో ఉదయించే ప్రేమా
చిరుగాలాల్లే నిన్నే చేరదా…
చెలియా చెలియా చెలియా….
Yetuvaipunna Song Lyrics in English:
Yetuvaipunna yedi emavutunna
Yeda lothullo udayinche prema
Chirugalalle ninne cherada…
Chirakalam nee shwasai undadha
Yetuvaipunna yedi emavutunna
Yeda lothullo udayinche prema
Dhuram enthunna ninne marichena
Ninne vidichena O cheliya cheliya…..
Atu vaipu neevu unna itu vaipu nenu unna
Tholi valapae jaragadhule
Manasuna daagi unna guruthulu ee kshanana
Merupuluga merisenule nalla mabbulone challanaina
Aashai haddulanni daati ninne tadipenu
Seethakoka rekkalapaina ranguleeno merisina kshanamu
kallu rendu musi nenu ninnu chusthu unnale
Ninnu chusthu unnale
Yetuvaipunna yedi emavutunna
Yeda lothullo udayinche prema
Chirugalalle ninne cherada…
Cheliya cheliya cheliya…..
Song Details:
Song: Yetuvaipunna
Music: Justin Prabhakaran
Lyrics: Rehman
Singer: Justin Prabhakaran
Music Label: Sony Music