Keep Loving More Lyrics – Special Song
New special song from a tribute from klm fashion shopping mall to doctors, muncipal staff, and governament. This song lyrics are written by the Sirasri. Music given by the Marcus and this song is sung by the singer Revanth.
Keep Loving More Lyrics In Telugu:
కంటికి కనబడని శత్రువును ఎదురించే మన ఐక్యమత్యాన్ని కీప్ లవింగ్ మోర్
ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో గడిపే సమయాన్ని కీప్ లవింగ్ మోర్
ప్రకృతినిచ్చే సందేశాన్ని కీప్ లవింగ్ మోర్ కీప్ లవింగ్ మోర్
ఉరుకులు పరుగులతో టెన్సన్స్ లేని కమ్మని కాలాన్ని కీప్ లవింగ్ మోర్
ట్రాఫిక్ లేక పొల్యూషన్ లేక వీచే గాలులని కీప్ లవింగ్ మోర్
తోటి వారికి సాయం చేస్తూ కీప్ లవింగ్ మోర్
అన్నార్తులకి అన్నం పెడుతూ కీప్ లవింగ్ మోర్ కీప్ లవింగ్ మోర్
షేక్ హ్యాండ్ మరిచే చేతులు జోడించే మన నమస్కారాన్ని కీప్ లవింగ్ మోర్
మనుషులతో మనసులతో దూరం పాటించే సోషల్ డిస్టెసింగ్ కీప్ లవింగ్ మోర్
ఇంటి శుభ్రత ఎల్ల వేళల కీప్ లవింగ్ మోర్
ఒంటి శుభ్రత కూడా ఇపుడు కీప్ లవింగ్ మోర్ కీప్ లవింగ్ మోర్
ఎండనక నీడనక అలుపెరగక పని చేసే పారిశుధ్య కార్మిక శక్తిని కీప్ లవింగ్ మోర్
ప్రాణాలను ఎదురొడ్డి ప్రాణాలను నిలబెట్టే వైద్యుల నర్సులను కీప్ లవింగ్ మోర్
మన రక్షణ కవచం పోలీసులను కీప్ లవింగ్ మోర్
మార్గం చూపే నాయక గణమును కీప్ లవింగ్ మోర్
మనలో ఉన్న ఆశ భావం కీప్ లవింగ్ మోర్
మునపటి రోజుల కోసం వెయిటింగ్ కీప్ లవింగ్ మోర్ కీప్ లవింగ్ మోర్
Keep Loving More Lyrics In English:
Kantiki kanabadani shatruvunu edhurinche
Mana aikyamathyanni
Keep loving more
Intlone undi kutumba sabyulatho
Gadipe samayanni keep loving more
Manakai vachina ekanthanni
Keep loving more
Prakruthiniche sandeshanni
Keep loving more
Keep loving more
Urkulu parugulatho
Tensions ey leni
Kammani kaalanni keep loving more
Traffic ey leka polution leka
Veeche galulani keep loving more
Thoti vaariki saayam chesthu keep loving more
Annarthulaki annam peduthu keep loving more
Keep loving more
Shake hand ey marichi
Chethulu jodinche
Mana namaskaranni keep loving more
Manshulu manushulatho
Dhooram paticnhe social distancing keep loving more
Inti shubratha ella velala keep loving more
Onti shubratha kuda epudu
Keep loving more
Keep loving more
Endanaka needanaka
Aluperagaka pani chesey
Paarishudya karmika shaktini
Keep loving more
Pranalanu edhuroddi
Pranalanu nilabette
Vaidhyula nursulanu keep loving more
Mana rakshana kavacham policulanu
keep loving more
Margam chupe nayaka ganamunu
Keep loving more
Manalo unna aasha bavam
Keep loving more
Munapati rojula kosam waiting
Keep loving more
(Chorus)
Keep loving more
Song Details:
Song: Keep Loving More
Singer: L V Revanth
Music: Marcus M
Lyrics: Sirasri
Concept: Kalamandir Kalyan
Production: KLM Fashion Mall
Music Label: Madhura Audio