Skip to content

Elaa Unnaamu Memu Song Lyrics – Sulthan

    Elaa unnaamu memu song lyrics in Telugu and English. This song lyrics are written by the Shreemani. Music given by the Vivek Marvin and this song is sung by the singers Sarath Satosh, Anthony Daasan. Karthi, Rashmika plays lead roles in this movie. Sulthan movie is directed by the Bakkiyaraj Kannan.

    Elaa Unnaamu Memu Song Lyrics In Telugu

    ఎలా ఉన్నాము మేము ఇలా అయిపోయాము
    వాంటెడ్ గా వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాం
    ఎలా ఉన్నాము మేము ఇలా అయిపోయాము
    వాంటెడ్ గా వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాం
    ఏ నడుము పట్టేసింది మెడ బెణికింది
    మండే ఎండలో కళ్ళు తిరుగుతున్నాయి సామీ
    నడుము పట్టేసింది మెడ బెణికింది
    మాకు నిలబడలేక పోతున్నాం సామి
    ఎలా ఉన్నాము మేము ఇలా అయిపోయాము
    వాంటెడ్ గా వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాం
    అరె కోపమొచ్చెనే హొయ్… హొయ్.. హొయ్..
    కాళ్ళు చేతులు నొప్పులే హొయ్… హొయ్.. హొయ్..
    పొట్ట అడ్డు తగిలెనే హొయ్… హొయ్.. హొయ్..
    అరె ఓయమ్మా హుందాంత నిన్నట్ తో పోయే

    కాళ్ళ మీద పడతాం కొంచెం కరుణ చూపు సుల్తాన్
    నీ ప్రేమ కోసం రోజు మేం ఏడుస్తున్నాం సుల్తాన్
    కాళ్ళ మీద పడతాం కొంచెం కరుణ చూపు సుల్తాన్
    నీ ప్రేమ కోసం రోజు మేం ఏడుస్తున్నాం సుల్తాన్
    ఏ నడుము పట్టేసింది మెడ బెణికింది
    మండే ఎండలో కళ్ళు తిరుగుతున్నాయి సామీ
    నడుము పట్టేసింది మెడ బెణికింది
    మాకు నిలబడలేక పోతున్నాం సామి
    కళ్ళు తిరుగుతున్నాయి సామీ
    వల్ల కాట్లేద్ సామి
    కళ్ళు తిరుగుతున్నాయి సామీ

    ఏ రుకుమిని హే… ఏ రుకుమిని హే…
    ఏ రుకుమిని హే… మా బాధకని
    మా కోసమని కొంచం చక్కవమ్మ నువ్వు
    పొన్నారి చిన్నారి ఏ మా ఇంట్లో దీపం
    వెలిగించ రావమ్మా
    కొద్దిగా నువు నవ్వితే చాలు
    ఓరగా మా నొప్పులన్ని పోతాయ్
    పిచ్చిగా నటిస్తే చాలు
    హాయిగా మేము ఉరికెళ్ళిపోతాం
    లవ్ కొంచెం లవ్ కొంచెం ఒప్పుకో సరే అరె
    గట్టి పిల్లే ఇది అర్ ఊరుకో
    గొడవలొద్దు ఒద్దు పెళ్లి చేసుకో ఆయినతో
    లడ్డు లాగ ఇద్దరిని కనవే
    కాళ్ళ మీద పడతాం కొంచెం కరుణ చూపు సుల్తాన్
    నీ ప్రేమ కోసం రోజు మేం ఏడుస్తున్నాం సుల్తాన్
    కాళ్ళ మీద పడతాం కొంచెం కరుణ చూపు సుల్తాన్
    నీ ప్రేమ కోసం రోజు మేం ఏడుస్తున్నాం సుల్తాన్

    ఏ నడుము పట్టేసింది మెడ బెణికింది
    మండే ఎండలో కళ్ళు తిరుగుతున్నాయి సామీ
    నడుము పట్టేసింది మెడ బెణికింది
    మాకు నిలబడలేక పోతున్నాం సామి
    ఎలా ఉన్నాము మేము ఇలా అయిపోయాము
    వాంటెడ్ గా వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాం
    ఎలా ఉన్నాము మేము ఇలా అయిపోయాము
    వాంటెడ్ గా వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాం
    ఏ నడుము పట్టేసింది మెడ బెణికింది
    మండే ఎండలో కళ్ళు తిరుగుతున్నాయి సామీ
    నడుము పట్టేసింది మెడ బెణికింది
    మాకు నిలబడలేక పోతున్నాం సామి
    కళ్ళు తిరుగుతున్నాయి సామీ
    వల్ల కాట్లేద్ సామి
    కళ్ళు తిరుగుతున్నాయి సామీ

    Elaa Unnaamu Memu Song Lyrics In English

    Elaa unnamumemu ila ayipoyamu
    Wanted ga vachhi ikkada irukkunam
    Elaa unnamumemu ila ayipoyamu
    Wanted ga vachhi ikkada irukkunam
    Ye nadumu pattesindi meda benikindhi
    Mande yendalo kallu thiruthunnayi swami
    Nadumu pattesindi meda benikindhi
    Maaku nilabadaleka pothunnam swami
    Elaa unnamumemu ila ayipoyamu
    Wanted ga vachhi ikkada irukkunam
    Arey kopamochhene hai… hai…hai…
    Kallu chethulu noppulu hai hai hai
    Pottaaddu thigilene hai hai hai…
    Arey oyammo hundhantha ninnat tho poye

    Kalla meedha padatham sulthan
    Nee prema kosam roju mem edusthunnam sulthan
    Kalla meedha padatham sulthan
    Nee prema kosam roju mem edusthunnam sulthan
    Ye Nadumu pattesindi meda benikindhi
    Maaku nilabadaleka pothunnam swami
    Mande yendalo kallu thiruthunnayi swami
    Nadumu pattesindi meda benikindhi
    Maaku nilabadaleka pothunnam swami
    Valla katledh saami
    Kalluu thiruguthunnayi saami

    Ye rukkumini hey… Ye rukkumini hey…
    Ye rukkumini hey,... maa badhakani
    Maa kosamani konchem chakkavamma nuvvu
    Ponnari chinnari ye ma intlo deepam
    Veligincha ravamma
    Koddhiga nuvu navvithe chelu
    Oraga maa noppulanni pothay
    Pichhiga natisthe chalu
    Hayiga memu oorikellipothsm
    Love konchem love konchem oppuga sare arey
    Gatti pille idhi arey uruko
    Godavaloddhu oddhu pelli chesuko aayinatho
    Laddu laga iddarini kanave
    Kalla meedha padatham sulthan
    Nee prema kosam roju mem edusthunnam sulthan
    Kalla meedha padatham sulthan
    Nee prema kosam roju mem edusthunnam sulthan

    Ye nadumu pattesindi meda benikindhi
    Mande yendalo kallu thiruthunnayi swami
    Nadumu pattesindi meda benikindhi
    Maaku nilabadaleka pothunnam swami
    Elaa unnamumemu ila ayipoyamu
    Wanted ga vachhi ikkada irukkunam
    Elaa unnamumemu ila ayipoyamu
    Wanted ga vachhi ikkada irukkunam
    Ye Nadumu pattesindi meda benikindhi
    Mande yendalo kallu thiruthunnayi swami
    Nadumu pattesindi meda benikindhi
    Maaku nilabadaleka pothunnam swami
    Valla katledh saami
    Kalluu thiruguthunnayi saami

    Song Details:

    Movie: Sulthan
    Song: Elaa unnamu memu
    Lyrics: Shreemani
    Music: Vivek Marvin
    Singers: Antony Daasan, Sarath santosh
    Music Label: Dream warrior pictures.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *