Skip to content

Evalu Rammannaru Koduka Song Lyrics – Folk Song

    Evalu Rammanaru Kodaka song lyrics in telugu. This song is about the city of Hyderabad. This song lyrics are written by the Charan Arjun. Music given by the Bob phukan and this song is sung by the singer Kankavva, Charan arjun.

    Evalu Ramannaru Koduka Song Lyrics In Telugu:

    ఎవలు రమ్మన్నారు కొడకా మిమ్ముల్ని ఎవలు పొమ్మన్నారు కొడుకా
    ఎందుకొచ్చిన్నారు బిడ్డా ఎందుకు విడిసిల్లిపోతుండ్రు బిడ్డా
    దునియా మొత్తములోన నన్ను దొరసాని అన్నారు కొడకా
    దూర దూరం నుండి వచ్చి నన్ను మురిసేలా చేసిర్రు బిడ్డా
    మీ బతుకు తెరువుకు మీ సదువు కొలువుకు నగరానికి వచ్చారే
    పొట్ట చేత పట్టి పట్టణానికి వచ్చి చెట్టంత ఎదిగారే
    కులము తలము లేదు వేష భాషలు లేవు అందరిని మోసిందే
    గడప తొక్కినోళ్ల కడుపు నిండా పెట్టి అమ్మల్లే చూసిందే

    నన్ను బాగ్యనగరమన్న మీరే ఆ బాగురాలే చేసినారే
    ఎన్నీ చూసాను నేను గాయాలే ఇంత కలత ఎప్పుడు రాలే
    పడ మీద భాగ్యాన్ని నేను మట్టిలో నుండి పుట్టుకొచ్చాను
    సోమరాజు మోహించే నన్ను బాగ్యనగరంగా వెలుగొందినాను
    అన్ని దిక్కులా నుండి మీరు అన్నం అంటూ నాకాడికి వచ్చినారు
    కన్నతల్లివోలె నేను కడుపులో పెట్టి చూసుకున్నాను
    గుండెల్లో లక్ష్యంతో ఉన్న ఊరూ వదిలి బండెక్కి వచ్చానే
    కొండంత అండై ఎండల్లో వానల్లో గొడుగొల్లె కాసిందే
    నీ గాలి జేబులకు నీ గాలి మేడలకు రాదారి చూపిందే
    వెదురల్లే కదిలొచ్చి వేణువే ఎదిగేంత వేదికనే ఇచ్చిందే

    తల్లి గుణమే నాది కొడకా మీ మేలు తప్ప కీడు తలవ
    ఎవడు చేసిన పాపా పూన్యం నేను అయిపోయిన ఇపుడు పడవ
    రాష్ట్రాలుగా వేరు అయినా ఈడనే ఉన్నారు నాన్నొదల లేక
    రాజకీయం చిత్రసీమ మీడియా అందరికి ఇచ్చాను నీడ
    కందకండలుగా కోసి నాతో చేసే రియల్ దందాలు
    పరదేశాల్లో మోజులో మునిగి పాడు చేశారు పథములోను
    అక్కరకు రాక పక్కన విసిరేసి ఎక్కడికోపోతే
    పోటీలు పడి నింగిని తాకేలా కట్టిన మేడలేపారు
    ఆపదలు ఎదురైతే ఏ ముందు జాగ్రత్త నీలోన లేకుండా
    నరికేసికుంటారు నీరేమో ఇచ్చేటి నిల్చున్న వృక్షాలు
    పల్లె విడిచి మీరు వస్తే అప్పుడాతల్లి ఎంత ఏడ్చినాదో
    ఇప్పుడు విడిచిపోతానంటూ నన్ను గుండె చేరువైపోతుంది బిడ్డా

    Evalu Rammannaru koduka Lyrics In English:

    Evalu rammannaru koduka mimmulni evalu pommannaru koduka
    Endhukochinnaru bidda endfhuku vidisellipothnru bidda
    Dhuniya motthamulona nannu dorasani annaru koduka
    Dura duram nundi vachi nannu murisela chesirru bidda
    mee bathuku tervuku mee saduvu koluvuku nagaraniki vachare
    Potta chetha patti pattananiki vachi chettantha edhigaare
    Kulamu thalamu ledu vesha baashalu levu andharini mosindhe
    Gadapa thokkinolla kadupu ninda petti ammalle chusindhe

    Nannu bagynagaramanna meere aa bagurale chesinare
    Enni chusanu nenu gaayale intha kalatha eppudu rale
    Pada meedha bagyanni nenu mattilo nundi puttukochanu
    Somaraju mohinhche nannu bagyanagaranga velugondhinanu
    Anni dikkula nundi meeru annam antu naakadiki vachinaru
    Kanna thalli vole neneu kadupulo petti chusukunnanu
    Gundello lakshyam tho unna uru vadhili bandekki vachane
    Kondantha andai endallo vanallo gudugolle kasindhe }
    Nee kaali jebulaku nee gaali medalaku raadhari chipindhe
    Veduralle kadhilochi venuve edigentha vedikane ichindhe

    Talli guname naadhi kodaka mee mel tappa keedu talava
    Evadu chesina paapa punyam nenu ayipoina ipudu padava
    Rastraluga veru ayina eedane unnaru nannodalaleka
    Rajakiyam chitra seema media andariki ichanu needa
    Kanda kandaluga kosi naatho chese real dandhallu
    Paradeshallo mojulo munigi paadu chesaru paathamulonu
    Akkaraku raaka pakkana visiresi ekkadiko pothe
    Poteelu padi ningini thaakela kattina medalu lepareu
    Aapadhalu eduraithe ae mundhu jagratha neelona lekunda
    Narikesukuntaru neeremo icheti nilchunna vrukshalu
    Palle vidichi meeru vasthe appudaathalli entha edchinado
    Ippudu vidichipothanantu nannu gunde cheruvaipothundhi bidda

    Song Details:

    Song: Evalu Rammannaru Koduka
    Music Composer: Bob Phukan
    Lyrics: Charan Arjun
    Singer: Kanakavva, Charan
    Music Label: GMC Televission

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *