Skip to content

Poola Poola Cheera Katti Rajamani Song Lyrics

    Poola poola cheera katti song lyrics in Telugu and English. This song lyrics are written by the Ramakrishna Kandakatla. Music given by the Dj Srikanth and this song is sung by the singer Dilip kumar boddu. Poola poola cheera katti song is released by the Rangam Music.

    Poola Poola Cheera Katti Rajamani Song Lyrics in Telugu:

    పులా పులా చీరా కట్టి మల్లె పూలు కొప్పున పెట్టి
    పులా పులా చీరా కట్టి మల్లె పూలు కొప్పున పెట్టి
    మాదారెంట అరెరే మా దారెంట
    మా దారెంట నువ్వొస్తుంటే ఓ రాజమణి
    గోదారై పోయెను గుండె
    మా దారెంట నువ్వొస్తుంటే ఓ రాజమణి
    గోదారై పోయెను గుండె

    పత్తి గిన్నెను దౌరు కట్టి అలసి పోయి సలసి పోయి
    చేనుకేమి నీళ్లు కట్టి మదిల నిన్ను తలుచుకొని
    సిన్నబోయి అరెరే సిన్నబోయి
    సిన్నబోయి నేను కూర్చుంటే ఓ రాజమణి
    మెరుపులాగా కనిపించినవే
    సిన్నబోయి నేను కూర్చుంటే ఓ రాజమణి
    మెరుపులాగా కనిపించినవే

    చినుకు చినుకు కురిసే చూడు
    చిన్నబోయి నాది ఈడు
    కునుకు తీసే వీలు లేదు కనులు మాట వింటలేవు
    నీ కొంటె అరెరే నీ కొంటె
    నీ కొంటె చూపులు చూసి ఓ రాజమణి
    ఆగమై పోతిని చూడు
    నీ కొంటె చూపులు చూసి ఓ రాజమణి
    ఆగమై పోతిని చూడు

    రాతిరంతా కలలు కంటూ కలలోన నిన్ను కంటూ
    పొద్దునే నిదుర లేచి అద్దంలో చూసుకుంటే
    ముసి ముసిగా అరెరే ముసి ముసిగా
    ముసి ముసిగా నవ్వుకుంట ఓ రాజమణి
    నా వెనుకే ఉన్నట్టుందే
    ముసి ముసిగా నవ్వుకుంట ఓ రాజమణి
    నా వెనుకే ఉన్నట్టుందే

    కళ్ళకు కాటుక తెస్తా కాళ్లకు కడియాలు తెస్తా
    మెడలోకి నగలు తెస్తా పువ్వోలె చూసుకుంటా
    నీ నుదుట అరెరే నీ నుదుట
    నీ నుదుట బొట్టునైతినే ఓ రాజమణి
    నీ మేడలో తాళి కడతనే
    నీ నుదుట బొట్టునైతినే ఓ రాజమణి
    నీ మేడలో తాళి కడతనే

    Poola Poola Cheera Katti Rajamani Song Lyrics in English:

    Poola poola cheera katti malle pulu koppuna petti
    Poola poola cheera katti malle pulu koppuna petti
    Maa darenta arerey ma darenta
    Maa darenta nuvosthunte o rajamani
    Godarai poyenu gunde
    Maa darenta nuvosthunte o rajamani
    Godarai poyenu gunde

    Patthi ginnenu dowr katti alasi poyi salasi poyi
    Chenukemi neelu katti madhila ninnu taluchukoni
    Sinnaboyi arerey sinnaboyi
    Sinnaboyi nenu kusuntey o rajamani
    Merupulaga kanipinchinave
    Sinnaboyi nenu kusuntey o rajamani
    Merupulaga kanipinchinave

    Chinuku chinuku kurise chudu
    Chinnaboyi naadhi eedu
    Kunuku teesey veelu ledu kanulu maata vintalevu
    Ni konte arerey nee konte
    Nee kontey chupulu chusi o rajamani
    Aagamai pothini chudu
    Nee kontey chupulu chusi o rajamani
    Aagamai pothini chudu

    Rathirantha kalalu kantu kalalona ninnu kantu
    Poddunney nidura lechi addhamlo chusukuntey
    Musi musiga arey musi musiga
    Musi musiga navvukunta o rajamani
    Na venuke unnattundhe
    Musi musiga navvukunta o rajamani
    Na venuke unnattundhe

    Kallaku katuka testha kaallaku kadiyalu testha
    Medaloki nagalu testha puvvole chusukunta
    Nee nudhuta areyre nee nudhuta
    Nee nudhata bottunaithaney o rajamani
    Nee medalo thaali kadathaney
    Nee nudhata bottunaithaney o rajamani
    Nee medalo thaali kadathaney hey pilla.

    Song Details:

    Song: Poola poola cheera katti rajamani
    Lyrics: Ramakrishna Kandakatla
    Music: Dj Srikanth
    Singer: Dilip kumar boddu
    Cast: Parvathi Mahesh, Premalatha
    Music Label: Rangam Music.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *