Maaye Chesi Song Lyrics In Telugu & English – Devil
Latest telugu movie song Maaye Chesi lyrics in Telugu and English from Devil Movie. This song lyrics are written by the Satya R.V. Music given by the Harshavardhan Rameshwar and this song is sung by the singers Sid Sriram. Nandamuri Kalyan Ram, Samyuktha Menon plays lead roles in this movie. Devil Movie is directed by the Abhishek Nama under the banner Abhishek Pictures. Music is labelled by the Icon Music South.
Maaye Chesi Song Lyrics In Telugu
మాయే చేసి మెల్లగా
మది దోచేసిందే సిన్నగా
చూపే చూసి సన్నగా
నను చంపేసిందే సూటిగా
ఒక నవ్వే నవ్వి నేరుగా
గుండెలనే పిండేసిందిగా
తన పేరే వింటే చాలుగా
తనువంతా పులకించేనుగా
ఏదో అయ్యిందిలే గుండె జళ్ళు అందిలే
ఓయ్ పిల్లా నీ వల్లే
మాయే చేసి మెల్లగా
మది దోచేసిందే సిన్నగా
చూపే చూసి సన్నగా
నను చంపేసిందే సూటిగా
నీ ముందు మునుపుల రేణుగా
రోజు రోజుకి కొత్తగా
నా తీరు తెన్నులే మారుతున్నావే నాకు తెలియకుండా
ఆ నిండు వెన్నెలే సాక్షిగా
జాబిలమ్మనే చాటుగా
నే చూడడానికే వేచి ఉన్ననే
నిండు రేయి పగలు
పద పద పదమని పాదం
నీ వైపే లాగిందే
రేయి గడవదులే
కలలు వదలవులే
ఈ వలపే నీ వలనే
ఒక నవ్వే నవ్వి నేరుగా
గుండెలనే పిండేసిందిగా
తన పేరే వింటే చాలుగా
తనువంతా పులకించేనుగా
ఏదో అయ్యిందిలే గుండె జళ్ళందిలే
ఓయ్ పిల్లా నీ వల్లే
మాయే చేసి మెల్లగా
మది దోచేసిందే సిన్నగా
చూపే చూసి సన్నగా
నను చంపేసిందే సూటిగా
ఈ అల్లరేమిటో వింతగా
గుండె లోపలే చేరగా
నీ రూపు రేఖలే కళ్ల లోపలే
నిండి పొయినాయే
ఆ నీలి మేఘమే తోడుగా
వెంట వచ్చేనె నీడగా
నే ఉన్న పాటుగా
ఎందుకో ఇలా మారి పోయినానే
అరె అరె అరె రామ
ఏమైందో ఈ వేళా
ఎద కదిలేనులే
కథ మొదలయినే
నీ తలపే ఎందుకిలా
ఒక నవ్వే నవ్వి నేరుగా
గుండెలనే పిండేసిందిగా
తన పేరే వింటే చాలుగా
తనువంతా పులకించేనుగా
ఏదో అయ్యిందిలే గుండె జళ్ళందిలే
ఓయ్ పిల్లా నీ వల్లే
మాయే చేసి మెల్లగా
మది దోచేసిందే సిన్నగా
చూపే చూసి సన్నగా
నను చంపేసిందే సూటిగా
Maaye Chesi Song Lyrics In English
Maaye chesi mellaga
Madhi dochesindhe sinnaga
Choope chusi sannaga
Nanu champesindhe sootiga
Oka navve navvi neruga
Gundelane pindesindhiga
Thana pere vinte chaluga
Thanuvantha pulakinchenuga
Edho ayyindhile gunde jallandhile
Oye pilla nee valle
Maaye chesi mellaga
Madhi dochesindhi sinnaga
Choope choosi sannaga
Nanu champesindhe sootiga
Nee mundhu munupula renuga
Roju rojuki kotthaga
Naa theeru thennule maruthunnave naku theliyakunda
Aa nindu vennele sakshiga
Jabilammane chatuga
Ne chudadaniki vechi unnane
Nindu reyi pagalu
Padha padha padhamani paadham
Nee vaipe laagindhe
Reyi gadavadhule
Kalalu vadhalavule
Ee valape nee valane
Oka navve navvi neruga
Gundelane pindesindhiga
Thana pere vinte chaluga
Thanuvantha pulakinchenuga
Edho ayyindhile gunde jallandhile
Oye pilla nee valle
Maaye chesi mellaga
Madhi dochesindhi sinnaga
Choope choosi sannaga
Nanu champesindhe sootiga
Ee allaremito vinthaga
Gunde lopale cheraga
Nee roopu rekhale kalla lopale
Nindi poyinaaye
Aa neeli meghame thoduga
Venta vachhene needaga
Ne unna patuga
Endhuko ila maari poyinane
Arey arey arey rama
Emaindhi ee vela
Yedha kadhilenule
Katha modhalayine
Nee thalape endhukila
Oka navve navvi neruga
Gundelane pindesindhiga
Thana pere vinte chaluga
Thanuvantha pulakinchenuga
Edho ayyindhile gunde jallandhile
Oye pilla nee valle
Maaye chesi mellaga
Madhi dochesindhi sinnaga
Choope choosi sannaga
Nanu champesindhe sootiga
Song Details:
Movie: Devil
Song: Maaye Chesi
Lyrics: Satya R.V
Music: Harshavardhan Rameshwar
Singer: Sid Sriram
Music Label: Icon Music South.