Paatashaala Song Lyrics – Yuvarathnaa Telugu Movie
Yuvarathnaa movie song Paatashaala song lyrics in telugu and english. This song lyrics are written by the Kalyan Chakravarthy. Music given by the Thaman S and this song is sung by the singer Vishal Mishra. Puneeth Rajkumar, Sayesha saigal plays lead roles in this movie. Yuvarathnaa movie directed by the Santhosh Ananddram and produced by the Vijay Kiragandur.
Paatashaala Song Lyrics In Telugu
కాపాడే సైన్యం పోషించే సేద్యం
బ్రతుకంతా గురువంట తానే
వివరాలే లేని విడి అక్షరాన్ని
అర్ధంగా మార్చేది తానే
తప్పు సరిగా దిద్ది నేర్పించి సమబుద్ది
నీలో చిత్తశుద్ధికి తానే వాది
సాగే దురాలన్నీ మొదలయ్యేది దారి
నీలో సాధనకెల్ల ఇదిగో ఆది
పాఠశాల పాఠశాల పాఠశాల పాఠశాల ఓ…
కాపాడే సైన్యం పోషించే సేద్యం
బ్రతుకంతా గురువంట తానే
వివరాలే లేని విడి అక్షరాన్ని
అర్ధంగా మార్చేది తానే
నీ మాటేదైనా ఈ చోటుదే
ఏ స్నేహమైన ఈ మాటుదే
ఎం నేర్చుకున్నా నీ నేర్పిదే
ఏ దిక్కుకైనా నీ రెక్కీదే
రాజు పేద లేని రాజ్యం రా తన పేరు
రాగం ద్వేషం లేని సేవకు మారు
రా బడికంటూ పిలిచి రాబడిగా మారెను
గడి గడి తోడే నిలిచే గొడుగే తాను
నిముషం విలువను నీకు బడిగంటే నేర్పింది
నిలబడు నాయకుడల్లే నిను మార్చింది
ఎంతటి గురి నీకున్నా వెన్నుగా గురువే ఉంది
నిన్నే పైకెక్కించిన నిచ్చెన ఏది
పాఠశాల పాఠశాల పాఠశాల పాఠశాల
నేర్పింది మీరే కలిసుండటం
చెప్పింది మీరే పంచివ్వడం
చూపింది మీరే గుర్తించడం
తెలిపింది మీరే జీవించడం
శిక్షణ శిక్షగా కాదు రక్షణగా మార్చారు
పుస్తకమయ్యే గెలుపుకు నక్షా మీరు
పెరిగాడంటే ఒకడు తల్లి తండ్రుల పేరు
ఎదిగాడంటే మాత్రం గురువుల సౌరు
పదవిని నమ్మినవాడు అవ్వొచ్చు పేదోడు
చదువును నమ్మినవాడు ఎపుడు కాడు
మార్కుల పట్టా ఇపుడు నీ విలువే కాబోదు
విషయం వినయం మించిన విజయం లేదు
పాఠశాల పాఠశాల పాఠశాల పాఠశాల ఓ…
Paatashaala Song Lyrics In English
Kaapade sainyam poshinche sedyam
Brathukantha guruvanta thaane
Vivaraale leni vidi aksharaanni
Arthanga maarchedhi thaane
Thappu sariga dhiddhi nerpinchina sama buddhi
Neelo chittha shuddhiki thaane vaadhi
Saage dhuralanni modalayyedhi daari
Neelo saadhanakella idhigo aadhi
Paatashaala Paatashaala Paatashaala O...
Kaapade sainyam poshinche sedyam
Brathukantha guruvanta thaane
Vivaraale leni vidi aksharaanni
Arthanga maarchedhi thaane
Nee maatedhaina ee chotudhe
Ye snehamaina ee maatudhe
Em nerchukunna nee nerpidhe
Ye dhikkukaina nee rekkidhe
Raju pedha leni rajyam raa thana peru
Raagam dwesham leni sevaku maaru
Raa badikantu pilichi raabadigaa maarenu
Gadi gadi thode niliche goduge thaanu
Nimusham viluvanu neeku badiganta nerpindhi
Nilabadu nayakudalle ninu marchindi
Enthati guri neekunaa vennuga guruve undi
Ninne Paikekkinchina nichhena edhi
Paatashaala Paatashaala Paatashaala
Nerpindhi meerey kalisundatam
Cheppinche meerey panchivvadam
Chupindhi meerey gurthinchadam
Thelipindhi meere jeevinchadam
Shikshana shikshaga kaadu rakshanaga maarcharu
Pusthakamayye gelupuku naksha meeru
Perigadante okadu thallithandula peru
Yedhigaadante mathram guruvula souru
Padhvini namminavadu avvochu pedhodu
Chaduvunu nammina vaadu epudu kaadu
Markula patta ipudu nee viluve kaabodhu
Vishayam vinayam minchina vijayam ledu
Paatashaala Paatashaala Paatashaala O…
Song Details:
Movie: Yuvarathnaa Telugu
Song: Paatashaala
Lyrics: Kalyan Chakravarthy
Music: Thaman S
Singer: Vishal Mishra
Music Label: Hombale Films.