Skip to content

Yeme Pilla Song Lyrics – Sy Tv

    Telugu folks song lyrics in both English and Telugu. This song lyrics are written by the Thirupathi Matla. Song is uploaded by the sy tv. Yeme pilla song is sung by the singer Shirisha and music given by the Thirupathi.

    Yeme pilla song lyrics in Telugu:

    ఏమే పిల్ల అన్నపుడల్లా
    గుచ్చే పువ్వుల బాణాలు
    గుచ్చే పువ్వుల బాణాలు
    అవి తేనె చుక్కల తానాలు
    గుచ్చే పువ్వుల బాణాలు
    అవి తేనె చుక్కల తానాలు
    నువ్వు పిలిచే పిలుపులు
    తెరిచెనె గుండె తలుపులు
    నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
    నీ దానివని పేరు పెట్టుకో
    నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
    నీ దానివని పేరు పెట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ చిన్నదాన్ని చేయి పట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ చిన్నదాన్ని చేయి పట్టుకో

    నువ్వు దూరం దూరం ఉన్నావంటే
    మోయలేని భారాలు
    మోయలేని భారాలు అవి దాటలేని తీరాలు
    మోయలేని భారాలు అవి దాటలేని తీరాలు
    నూరేళ్లు నువ్వు సోపతి లేకుంటే సిమ్మ చీకటి
    నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
    నీ దానివని పేరు పెట్టుకో
    నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
    నీ దానివని పేరు పెట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ చిన్నదాన్ని చేయి పట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ చిన్నదాన్ని చేయి పట్టుకో

    నువ్వు కస్సు బుస్సు మంటే అవి
    తీయ తీయని గాయాలు
    తీయ తీయని గాయాలు
    మరువలేని జ్ఞాపకాలు
    తీయ తీయని గాయాలు
    మరువలేని జ్ఞాపకాలు
    నువ్వు చూస్తే చుక్కల మెరుపులు
    నీ ఎదలో మల్లె పరుపులు
    నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
    నీ దానివని పేరు పెట్టుకో
    నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
    నీ దానివని పేరు పెట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ చిన్నదాన్ని చేయి పట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ చిన్నదాని చేయి పట్టుకో

    నువ్వు రాయే పోయే అంటుంటే
    చెప్పాలేని సంబురాలు
    చెప్పాలేని సంబురాలు
    పట్టరాని సంతోషాలు
    చెప్పాలేని సంబురాలు
    పట్టరాని సంతోషాలు
    నీ కొరకు కట్టిన ముడుపులు
    ఎపుడు ఎత్తావు పిలగా ముడుములు
    నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
    నీ దానివని పేరు పెట్టుకో
    నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
    నీ దానివని పేరు పెట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ చిన్నదాన్ని చేయి పట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ చిన్నదాన్ని చేయి పట్టుకో

    నువ్వు కళ్లకింది కెళ్ళి చూసినవంటే
    సిగ్గు సింగారాలు
    సిగ్గు సింగారాలు పోతాయ్ పంచ ప్రాణాలు
    సిగ్గు సింగారాలు
    సిగ్గు సింగారాలు పోతాయ్ పంచ ప్రాణాలు
    వేల్పుల ఇంటి పిలగా మనసు దోచినవోయ్ పోలగా
    నన్ను ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ చిన్నదాని చేయి పట్టుకో
    నన్ను ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ చిన్నదాని చేయి పట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ చిన్నదాన్ని చేయి పట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో

    Yeme Pilla Song lyrics In English:

    Yeme pilla annapudalla
    Gucche puvvula banalu
    Gucche puvvula banalu
    Avi teni chukkala tanalu
    Nuvvu pilichey pilupu
    Tericheney gundey talupulu
    Nannu kotuko nannu tituko
    Ne danivani peru pettuko
    Nannu kottuko nannu tittuko
    Ni dhanivani peru pettuko
    Nannu kottuko nannu tittuko
    Ni dhanivani peru pettuko
    Jara muttuko suttu suttuko
    E chinnadanni chei pattuko
    Jara muttuko suttu suttuko
    E chinnadanni chei pattuko

    Nuvvu kassu bhussu mantey avi
    Tiya tiyani gayalu
    Tiya tiyani gayalu
    maruvaleni gnapakalu
    Tiya tiyani gayalu
    maruvaleni gnapakalu
    Nuvvu chusey chukkala merupulu
    Ne yedhalo malley parupulu
    Nannu kottuko nannu tittuko
    Ni dhanivani peru pettuko
    Nannu kottuko nannu tittuko
    Ni dhanivani peru pettuko

    Nuvvu raey poye antuntey
    Cheppaleni samburalu
    Cheppaleni samburalu
    Pattarani santhoshalu
    Ne koraku kattina mudupulu
    Nannu kottuko nannu tittuko
    Ni dhanivani peru pettuko
    Nannu kottuko nannu tittuko
    Ni dhanivani peru pettuko
    Jara muttuko suttu suttuko
    Ee chinnadanni chei pattuko
    Jara muttuko suttu suttuko
    Ee chinnadanni chei pattuko
    Nuvvu kallakindhi kelli cusinavante
    Siggu singaralu siggu singaralu pothay pancha pranalu
    Velpula inti pilaga manasu dochinay polaga
    Nannu muttuko suttu suttuko
    Ee chinna dhani cheyi pattuko
    Nannu muttuko suttu suttuko
    Ee chinna dhani cheyi pattuko
    Jara muttuko suttu suttuko
    Ee chinnadani cheyi pattuko
    Jara muttuko suttu suttuko

    Song Details:

    Song: Yeme Pilla
    Lyrics & Music: Thirupathi Matla
    Singer: Shirisha
    Music Label: Sy Tv

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *