Skip to content

Rgv Corona Virus Song Lyrics

    Ram gopal varma Corona virus movie title song lyrics in telugu and english. This song lyrics are written by the Sirasri. Music composer of this song is D.S.R and this song is sung by the D.S.R.

    Corona Virus Title Song Lyrics In Telugu:

    దేవుడా నీకో దండంరా
    దేవుడా నీకో దండంరా
    ఎం చేసాం మేము పగ పట్టే నువ్వు
    ఎందుకిలా మమ్మల్ని దొబ్బుతున్నావు
    ఏంటి మా పైన కసి నీకు
    ఎందుకో ఇంత పాగా నీకు
    దేనికీ మాకు ఈ టార్చర్ ఏమిటో నేచర్
    దేవుడా నీకో దండంరా దేవుడా నీకో దండంరా
    దండం దండం దండం దండం దేవుడా
    సున్నం సున్నం చేయకు అమ్మ మొగుడా
    దండం దండం దండం దండం దేవుడా
    సున్నం సున్నం చేయకు అమ్మ మొగుడా
    దోమలు ముడుతలు ఇప్పుడు కరోనా

    ఎవరికీ అవసరం ఈ హైరానా
    నీ బుర్రలో ఏముందో అసలు బుర్ర ఎదోదేవుడా నీకో దండంరా
    మా పూజలు నీకు సరిపోవట్లేదా
    టెంకాయలు తక్కువగా కొడుతున్నామా
    లేదా ఆ వైరస్ మమ్మల్ని మించి పూజలు చేస్తుందా నీకు బాగా
    దేవుడా నువ్వు గొప్ప వైరస్ నీకన్నా గొప్ప
    దేవుడా నువ్వు గొప్ప వైరస్ నీకన్నా గొప్ప

    Corona Virus Title Song Lyrics In English:

    Devuda niko dhandam raa
    Devuda niko dhandam raa
    Em chesam memu
    Paga pattey nuvvu
    Endhukila mamalni dhobbuthunnavu
    Pichekke laga intloney petti
    Endhukila mamalni champuthunnavu
    Enti ma paina kasi neeku
    Endhuko intha paga niku
    Dheniki maaku ee torture
    Emito asalu ni nature
    Devudaaa niko dhandam raa
    Devudaaa niko dhandam raa

    Dhandam dhandam dhandam
    Dhandam devuda
    Sunnam sunnam cheyaku amma moguda

    Dhandam dhandam dhandam
    Dhandam devuda
    Sunnam sunnam cheyaku amma moguda

    Dhomalu miduthalu ippudu corona
    Evariki avasaram ee hairana
    Ni burralo emunnadho
    Asalu burra edho...
    Devudaaa niko dhandam raa

    Maa poojalu niku saripovat leda
    Tenkayalu thakkuvaga kodthunnama
    Leda aa virus mammalni minchi
    Poojalu chesthuna neeku baaga
    Devuda nuvvu goppa
    Virus nikanna goppa
    Devuda nuvvu goppa
    Virus nikanna goppa

    Song Details:

    Movie: Corona Virus
    Song: Titile Song
    Lyrics: Sirasri
    Music: D.S.R
    Singer: D.S.R

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *