Telusa Telusa Song Lyrics – Ranga Ranga Vaibhavanga
Latest telugu movie Ranga ranga vaibhavanga song Telusa telusa lyrics in telugu and english. This song lyrics are written by the Sreemani. Music given by the Devi Sri Prasad and this song is sung by the singer Shankar Mahadevan. Panja Vaisshnav Tej, Ketika Sharma plays lead roles in this movie. Ranga Ranga Vaibhavanga movie is directed by the Gireeshaaya under the banner Sri Venkateshwara Cine Chitra.
Telusa Telusa Song Lyrics In Telugu
తెలుసా తెలుసా
ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో
ఎవరికీ ఎవరేమి అవుతారో
తెలుసా తెలుసా
ఈ హృదయాలకి ఏ కథ రాసుందో
ఎవ్వరు చదవని కథనం ఏముందో
ఆడే పాడే వయసులలో
ముడే పడే ఓ రెండు మనసులు
పాలు నీళ్లు వీళ్ళ పోలికలు
వేరే చేసి చూసే వీళ్లేందంటారు
తెలుసా తెలుసా
ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో
ఎవరికీ ఎవరేమి అవుతారో
కలిసే ఉంటున్న కలవని కన్నుల్లా
కనిపిస్తూ ఉన్న కలలే ఒకటంట
పగలు రాతిరిలా పక్కన ఉంటున్న
వెళ్లే కలిసుండే రోజే రాదంట
తెలుసా తెలుసా
ఆ ఉకు నిప్పుల కంట
చిటపటలాడే కోపాలే వీల్లేనంటా
ఒకరిని ఒకరు మక్కువగా తక్కువగా చూసే
పోటీ పెట్టావో మరి వీళ్ళకి సాటే ఎవరు రారంట
తెలుసా తెలుసా
ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో
ఎవరికీ ఎవరేమి అవుతారో
చుట్టూ తారల్లా చుట్టాలుంటున్నా
భూమి చంద్రుల్లా వీళ్ళే వేరంటా
ముచ్చపు హారంలో
రాయే రత్నంలా ఎందరిలో ఉన్న
అస్సలు కలవరుగా
ఎదురెదురుండే ఆ తూర్పు పడమరాలైన
ఎదో రోజు ఒకటయ్యే వీలుందంటా
పక్కనే ఉన్న కలిసెల్లె దారొకటే అయినా
కానీ ఏ నిమిషం ఒక్కటిగా పడనీ
అడుగులు వీళ్ళంటా
తెలుసా తెలుసా
ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో
ఎవరికీ ఎవరేమి అవుతారో
తెలుసా తెలుసా
ఈ హృదయాలకి ఏ కథ రాసుందో
ఎవ్వరు చదవని కథనం ఏముందో
Telusa Telusa Song Lyrics In English
Telusa telusa
Evvari kosam evvaru pudatharo
Evariki evaremi avutharo
Telusa telusa
Ee hrudayalaki ye katha raasundho
Evvaru chadavani kathanam emundho
Aade paade vayasulalo
Mude pade o rendu manasulu
Paalu nillu villa polikalu
Vere chuse velledhantaru
Telusa telusa
Evvari kosam evvaru pudatharo
Evariki evaremi avutharo
Kalise untunna kalavani kannulla
Kanipisthu unna kalale okatanta
Pagalu rathirila pakkana untunna
Ville kalisunde roje radhanta
Telusa telusa
Aa ukku nippula kanta
Chita patalade kopale veellenanta
Okarini okaru makkuvaga thakkuvaga chuse
Poti pettavo mari villaki saate evaru raranta
Telusa telusa
Evvari kosam evvaru pudatharo
Evariki evaremi avutharo
Chuttu tharalla chuttaluntunna
Bhumi chandrulla ville veranta
Muchapu haram la
Raaye ratnam la endharilo unna
Assalu kalavaruga
Edhuredhurunde aa thurpu padamaralaina
Edho oka roju okatayye veelundhanta
Pakkane unna kaliselle daarokate ayina
Kani ye nimisham okkatiga padani
Adugulu veellanta
Telusa telusa
Evvari kosam evvaru pudatharo
Evariki evaremi avutharo
Telusa telusa
Ee hrudayalaki ye katha raasundho
Evvaru chadavani kathanam emundho
Song Details:
Movie: Ranga Ranga Vaibhavanga
Song: Telusa Telusa
Lyrics: Sreemani
Music: DSP
Singer: Shankar Mahadevan
Music Label: Sony Music South.