Skip to content

Andam Song Lyrics – Amazon Prime Music Hyderabad Gig

    Andam song lyrics in telugu and english. Andam special song lyrics written by the Aditya Iyangar. This song is sung by the singer Ghibran and music given by the Diluxshan. Listen this song in Amazon music without ads.

    Andam Song Lyrics In Telugu:

    అందాన్ని మించిన అందం నిను మించి లేదే అందం
    ముద్దు ముద్దు మాటలతో మనసునే దోచావే
    అందం నీ మోము అణువణువు అందం
    అందం నీ ఒంపుసొంపుల అందం
    బొమ్మ నువ్వు ఏమి చేసిన అందం
    అందం నీ ఇంటి పేరేమో అందం
    కొంచెం కొంచెం కలలోకొచ్చి
    కలలను నిజమే చేసి కళ్ళ ముందే మెరుపువై
    నన్ను మైమరపించావే
    అందం నీ మోము అణువణువు అందం
    అందం నీ ఒంపుసొంపుల అందం
    బొమ్మ నువ్వు ఏమి చేసిన అందం
    అందం నీ ఇంటి పేరేమో అందం

    ముఖము పై వాలు కురులు
    నా ప్రాణాలన్నీ లాగుతున్నవే
    ఏంటే ఏంటే నీ అందం నా ఉసురు తీస్తుందా
    పాల బుగ్గల పై ఉన్న ఆ పుట్టుమచ్చ బాదేంటి
    ఆధార్ కార్డులో కూడా ఇంత అందం ఏంటే చెలి
    చీరకతె చాలా చాలా మదిని చెడుపుతుంది ఏంటే బాల
    వాయిదాల లెక్కలో నన్ను చంపేస్తున్నావే
    నీ కనులు అందం కాటుక అందం చూపులు ఎంతందం
    అందాన్ని మించిన అందం నిను మించి లేదే అందం
    ముద్దు ముద్దు మాటలతో మనసునే దోచావే
    అందం నీ మోము అణువణువు అందం
    అందం నీ ఒంపుసొంపుల అందం
    బొమ్మ నువ్వు ఏమి చేసిన అందం
    అందం నీ ఇంటి పేరేమో అందం

    Andam Song Lyrics In English:

    Andanni minchina andam ninu minchi lede andam
    Muddhu muddhu matalatho manusune dochavey
    Andam nee momu anuvanuvu andam
    Andam nee vompu sompula andam
    Bomma nuvu emi chesina andam
    Andam nee inti peremo andam
    Konchem konchem kalalokochi
    Kalalanu nijame chesi kalla mundhe merupuvai
    Nannu maimarapinchave

    Andam nee momu anuvanuvu andam
    Andam nee vompu sompula andam
    Bomma neevu emi chesina andam
    Andam nee inti peremo andam

    Mukamu pai valu kurulu
    Na pranalanni laguthunnave
    Yente yentey nee andam naa usuru tisthundha
    Pala buggala pai unna aa puttumacha badhenti
    Aadhar cardlo kuda intha andam yente cheli
    Chirakate chala chala madhini cheduputhundhi yente bala
    Vaayidhala lekkalo nannu champesthunnave
    Nee kanulu andham kaatuka andham chupulu enthandam
    Andanni minchina andam ninu minchi lede andam
    Muddhu muddhu matalatho manusune dochavey
    Andam nee momu anuvanuvu andam
    Andam nee vompu sompula andam
    Bomma nuvu emi chesina andam
    Andam nee inti peremo andam

    Song Details:

    Song: Andam
    Music: Ghibran, Diluxshan
    Singer: Ghibran
    Lyrics: Aditya Iyanger
    Audio Label: Sony Music

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *