Telugu Trading Books To Learn Stock Market In తెలుగు
There is less content available in Telugu about trading and financial markets. But if you want to learn new things and are passionate about the stock market, language is not a barrier to learning. In this article, we reveal that there are a few good books and YouTube channels to learn about the stock market. Those are
Telugu Trading Books
- Rich Dad, Poor Dad తెలుగు:
ఈ పుస్తక రచయిత రాబర్ట్ కియాసకి ఈ పుస్తకంలో పేదవారు పేదవాళ్లుగా ఎలా మారుతున్నారు. ధనవంతులు అధిక ధనవంతులుగా ఎలా మారుతున్నారా ఈ పుస్తకంలో చక్కగా వివరించారు. ఈ పుస్తకం ట్రేడింగ్ సంబంధించింది కాదు కానీ బిజినెస్ ద్వారా ఎలా ధనవంతులు కావొచ్చో ఈ పుస్తకం వివరిస్తుంది. ట్రేడింగ్ కూడా బిజినెస్ కాబట్టి మొదటి పుస్తకం నేను దీనిని సూచిస్తున్నాను.
2.
ఈ పుస్తకం అమెజాన్ వెబ్సైటులో పేపర్ బ్యాక్ రూపంలో దొరుకుతుంది. ఈ పుస్తక రచయిత శ్రీనివాస్.టెక్నికల్ అనాలిసిస్ కు సంబందించిన బేసిక్ సమాచారం ఈ పుస్తకంలో కనబడుతుంది.
3. ట్రేడింగ్ ఇన్ ద జోన్
ఈ పుస్తక రచయిత మార్క్ డగ్లస్. ఇతను అమెరికన్ ట్రేడర్. ట్రేడింగ్ సైకాలజీ గురించి ఈ పుస్తకంలో వివరించారు. ఈ పుస్తకం ఆంగ్లంలో ఉన్నా ఆడియో బుక్ తెలుగులో ఉంది. ఎమోషన్స్ లేకుండా ట్రేడింగ్ ను ఒక బిజినెస్ లాగ ఎలా చెయ్యాలో ఈ పుస్తకంలో వివరించాడు.
4. డే ట్రేడర్ తెలుగు యూట్యూబ్ చానల్
డే ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకుడు రేవంత్. ఈ ఛానల్ లో ఆప్షన్ స్ట్రాటజీస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టాక్ మార్కెట్. తెలుగులో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఛానల్ డే ట్రేడర్ తెలుగు. మార్కెట్లో జరిగే ఈవెంట్స్ సమాచారం ముందుగానే తెలుసుకోవచ్చు ఈ ఛానల్ ద్వారా.
5. ట్రేడింగ్ పంతులు
ట్రేడింగ్ పంతులు యూట్యూబ్ ఛానల్ లో ట్రేడింగ్ ఎలా చెయ్యాలో ఎలా నేర్చుకోవాళూ చక్కగా వివరించారు.
ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్ నేర్చుకొని చెయ్యాలి. ఎక్స్పీరియన్స్, పేషన్స్ క్రమశిక్షణతో రిస్క్ మేనేజ్ చేసుకుంటూ రోజు ఒక్కో మెట్టు ఎక్కుతూ నేర్చుకుంటూ చెయ్యాలి. అంతే కానీ జూదం ఆట లాగ ఆడవద్దు.